Saturday, 7 November 2026

కరీంనగర్

‘ తెలంగాణపై ఒత్తిడికి ఇది సరైన సమయం’:వినోద్‌కుమార్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం ‘ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నాయని, దీన్ని అదనుగా తీసుకుని తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై…

కారు ఢీకొని వృద్ధుడు మృతి

ఎల్కతుర్తి : మండలం కేంద్రంలో కారు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు ఆడెపులక్ష్మీనారాక్ష్మీయాణ (65) అనే విశ్రాంత ఉద్యోగిని కారు ఢీకొనడంతో ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు,

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఆసిఫ్‌ పాషా

గోదావరిఖని :ఎన్టీపీసీ .జ్యోతినగర్‌ ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జంపయ్యపై ఐఎన్‌ టీయూసీనాయకుని కుమారుడు ఆపిఫ్‌పాషా చేయిచేస్తుకున్నాడు మేడిపల్లి సెంటర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కారుతో వచ్చిన ఆసిఫ్‌ పాషాను ఆపి కారును రోడ్డుక్కన పార్కింగ్‌చేయాలని ఆదేశించారు.

రైలు సౌకర్యం కల్పించాలని పాదయాత్ర

గోదావరిఖని : ప్రజలకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ న్యూఇండియా పార్టీ ఆధ్యర్యంలో సోమవారం పాదయాత్ర చేట్టారు గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు రైలు సౌకర్యం కల్పించాలని న్యూ…

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెగడపల్లి : మండలంలోని  లింగాపూర్‌ గ్రామంలో ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌  పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ,5 లక్షలతో తరగతి గదుల నిర్మాణం రూ. ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణపు పనులకు ఆయన శంకరరావు నరెశ్‌ అధికారులు…

పర్యటనకు వచ్చిన రవీందర్‌రావు,

కొహెడ జిల్లా కాంగ్రెస్‌ కమీటి కన్వీనర్‌గా నియామకమైన తర్వాత తోలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కొండూరి రవీందర్‌రావుకు కోహెడ మండలం శనిగరం రాజీవ్‌ రహదారిపై ఘనస్వాగతం లభించింది ఆయన కాంగ్రెస్‌ పార్టీ పతకావిష్కరణ చేసి ఇందిరాగాంధీ జయంతి వేడుక్లో…

20న తెరాస జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం

హుజూరాబాద్‌ : ఈనెల 20న తెరాస పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆపార్టీ జిల్లా కన్వీనర్‌ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తెలిపారు  కరీంనగర్‌లోని మధు గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ఎమ్మెల్యేలు. నియోజక ఇన్చార్జిలు…

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గోదావరిఖని : పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలను ఆదివారం అందజేశారు గోదావరిఖని గీతాంజాలి పాఠశాలలో కుమ్మరి శాలివాహన సంఘం నగర అధ్యక్షులు ఎ.శ్రీనివాస్‌అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోటీ పరీక్షల…

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి కోరారు. కరీంనగర్‌ జిల్లాలో చల్మెడ ఆనందరావు కాన్సర్‌…

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కోమిర రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసుపత్రిలో చికిత్సపోందుతూ అమె శనివారం రాత్రి…