Saturday, 7 November 2026

కరీంనగర్

ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మహిళ మృతి-వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువుల ఆందోళన

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినది. వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువులు ఆసుపత్రి సిబ్బంది పై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ ద్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో…

ఆసుపత్రి సిబ్బందిపై దాడి

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో బంధువులు…

పాడైన 24మోటార్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : లోవోల్టేజీ వల్ల 24 మోటార్లు పాడైపోయాయని గంగాధర మండలం రైతులు ఆందోళనకు దిగారు. చేతికి వచ్చిన పంట లోఓల్టేజీ వల్ల పంట చేతికందక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అన్నారు. మూడు రోజులుగా కురిసిన…

నిధులు మంజూరు చేయండి

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 :ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లోని రోడ్లు గుంటలమయంగా మారాయని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో సీసీ రోడ్లను ఆయన శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…

140మందికి డెంగ్యూ

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : జిల్లాలో డెంగ్యూ వ్యాధిన బారిన 140మంది పడినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల డెంగ్యూ ప్రబలిందని వారు తెలిపారు. గ్రామ ప్రాంతాల్లోని మురుగు కాల్వలు, డ్రైనేజీలు, బావుల ప్రాంతాల్లో బ్లీచింగు…

చికిత్స పోందుతూ మహిళ మృతి-డాక్టర్ల నిర్లక్షమే కారణమంటూ ఆందోళన

గోదావరిఖని: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని వనం కనకయ్య అనే కార్మికుడు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే సరైన వైద్యం అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. సమయానికి వైద్యం అందకపోవటం వల్లనే తన…

పిడుగుపాటుకు 48 మేకలు మృతి

  మహదేవపూర్‌ మండలంలోని పంకెన గ్రామంలో పిడుగుపాటుకు 48 మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 1.50 లక్షలు నష్టం వాటిలినట్లు రాపెల్లి కోటకు చెందిన గోర్రెల కాపర్లు తెలిపారు. తమను అదుకోవాలని వారు ప్రభుత్వాన్ని…

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

సిరిసిల్ల మండలం జిల్లెల్లలో విషాదం సిరిసిల్ల, అక్టోబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి మరో తెలంగాణ బిడ్డ కలత చెందేలా చేసింది. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఇక తెలంగాణ రాదేమోనన్న…

ధర్మపురిలో భారీవర్షం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలో మంగళవారం ఉదయం కురిసిన కుండపోత వర్షంతో తిమ్మపూర్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆహారపదార్ధాలు ఇతర సామగ్రి తడిచి ముద్దయ్యాయి. చంద్రయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది.