Saturday, 7 November 2026

కరీంనగర్

2లక్షలు విలువ చేసే కలప స్వాధినం

మహాముత్తారం: మండలంలోని నిమ్మగూడెం గ్రామం మీదుగా డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఈ రోజు తెల్లవారు జామున చింతకాని అటవీశాఖధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడని, వాహనంలో 16టేకు దుంగలున్నాయని, సుమారు వీటి విలువ…

ఇసుక డంప్‌ల స్వాదీనం

మానకొండుర్‌: ముండలం ముంజంపల్లి గ్రామ శివారులోని ఎస్‌అర్‌ఎస్‌పీ స్థలంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక డంప్‌లను రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం స్వాదీనం చేసుకున్నారు. 10 రోజుల్నుంచీ మానేరు వాగు ద్వారా ఇసుకను ట్రాక్టరుతో తీసుకోచ్చి ఇక్కడ డంప్‌…

బంకరులో కూరుకుపోయి కార్మికుని మృతి

గోదావరిఖని: గోదావరిఖనిలోని గ్లోబల్‌ బొగ్గు శుద్ది కర్మాగారంలో పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తూ బంకర్‌లోకూరుకుపోయి మృతి చెందాడు. ఉదయం విధి నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కమాన్‌పూర్‌ మండలం పెంచుకల్‌పేటకు చెందిన సాగంటిస్వామిగా మృతున్ని గుర్తించారు.

పని ప్రారంభించిన రామగుంఢం 7వయూనిట్‌

గోదావరి ఖని: గత 40 రోజులుగా వార్షిక మరమ్మత్తులో ఉన్న రామగుండం ఎన్టీపీసీ 500 మోగావాట్ల ఏడో యూనిట్‌ను ఉత్పత్తి దశలోకి ప్రవేశపెట్టారు. ఈ రోజునుంచి యూనిట్‌ పనిచేయడం ప్రారంభించిందని అధికారులు తెలిపారు.

అంతకపేటలో విషజ్వరంతో 5నెలల చిన్నారి మృతి

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపేట గ్రామానికి చెందిన ఐదు నెలల చిన్నారి విష జ్వరంతో మృతి చెందినది. పంజాల ప్రమోదు, రేవతి దంపతుల కూతురును మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో కరీంనగర్‌ ప్రతీమ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స…

నవోదయలో దిగ్విజయంగా ముగిసిన క్లస్టర్‌ స్థాయి పోటీలు

చొప్పదండి: నవోదయ విద్యాలయంలో సెప్టెంబర్‌ 6,7వ తేదిలలో నిర్వహించబడిన ఆదిలాబాద్‌ క్లస్టర్‌ స్థాయి షటిల్‌, బ్యాట్మింటన్‌, వైజ్ఞానిక ప్రదర్శణ పోటీలు 7వ తేది శుక్రవారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా చొప్పదండి సీఐ శ్రీకృష్ణయ్య…

కొడిమ్యాల మండలంలో ఉత్తమ అభ్యాసకులకు బహుమతులు

కొడిమ్యాల : మండలంలోని వివిధ గ్రామాల్లో సాక్షర భారతి కేంద్రాలద్వారా విద్యనభ్యసిస్తున్న వారిలో ఉత్తమ అభ్యాసకులను ఎంపిక చేసి ఎంపీడీవో వీర బుచ్చయ్య వారికి బహుమతులు అందజేశారు శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వయోజన…

స్వర్ణకారుల నిరహార దీక్షలు

సిరిసిల్ల: తమసమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని స్వర్ణకారులు నిరాహార దీక్ష చేస్తున్నారు బ్యాంకుల ద్వారా తమకు ఐదు లక్షల వరకు సబ్సిడీతో రుణం అందివ్వాలని వారు డిమాండ్‌ చెశారు అరవై ఏళ్ల పైబడిన స్వర్ణకారునికి రూ రెండువెలు పింఛనుగా…

సాక్షరభారత్‌ ఆధ్వర్యంలో అక్షరాస్యత ర్యాలీ

మెట్‌పల్లి: మండంలోని వెల్లుళ్ల గ్రామంలో సాక్షరభారత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు వయోజనులు అక్షరాస్యత ర్యాలీ నిర్వహించారు. అనంతరం వయోజన మహిళకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాక్షర భారత్‌ కోఅర్డినేటర్లు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు

మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాన్ని సాధించాలి

ధర్మపురి : మండలంలో మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాలను సాధించాలని ధర్మపురి తహసిల్దారు రమెష్‌ అన్నారు మండల పరిషత్‌ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై ఏర్పాటు చెసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది కార్యదర్శులు ఇంటింటికి సర్వే…