Saturday, 7 November 2026

కరీంనగర్

ఇటుక పరిశ్రమను నిలిపివేయాలని తహసిల్దారుకు వినతి పత్రం

ధర్మపురి: ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పక్కన ఏర్పాటు చెసిన ఇటుక పరిశ్రమను మూసివేయాలంటూ విద్యార్థులు ధర్మపురి తహసిల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు ఈ పరిశ్రమ వల్ల తరగతుల నిర్వహణకు తీవ్ర అసౌకర్యంగా ఉందని దీనిని నిలిపివెయాలని…

ఎరువులకోసం ఎంచికల్‌పేట గ్రామాస్థుల ఆందోళన

ఎల్కతుర్తి: మండలంలోని ఎంచికల్‌పేట్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు ఈ రోజు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శుక్రవారం సహకార సంఘం ఆధ్వర్యంలో 200యూరియా బస్తాలు పంపిస్తామని చెప్పటంతో స్థానిక గ్రామ సచివాలయం వద్ద వరుసలో…

ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో పరిశ్రమ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు

గోదావరిఖని: వివిధ పరిశ్రమల్లో తీసుకొవాల్సిన రక్షణ చర్యలపై ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల సంచాలకులు బాలకిశోర్‌ హాజరై పరిశ్రమల ప్రతినిథులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

కాళేశ్వరం దగ్గర ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కాళేశ్వరం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతి నెరిగి గత రాత్రి 9.9 మీటర్లు ఉన్న నీటి మట్టం 10.33 మీటర్లకు చేరింది. దీంతో మండలంలోని 20గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట…

ఉద్థృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళ్లేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి వరద ఉద్థృతి పెరుగుతుండటంతో మండలంలోని 20 గ్రామలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. లొతట్టు ప్రాంతాలకు…

వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు

మహదేవ్‌పూర్‌: మహదేవ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో వికాసతరంగిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరిక్షలు నిర్వహించారు.

మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో కబడ్డీ, వాలిబాల్‌, ఖోఖో, అద్లెటిక్స్‌ వంటి క్రీడలు నిర్వహించనున్నారు.

మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన దేవయ్య

గంగాధర: మండలంలోని ఆచంపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య గురువారం పరామర్శించారు. ప్రమాదవశత్తు కుటుంబ యజమాని చనిపోతే ఆపద్బందు పథకం కింద ఆదుకోవాలని, తక్షన సాయంగా 5వేలు…

ఉపాధ్యాయులకు సన్మానం

సుల్తానాబాద్‌: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.