Saturday, 7 November 2026

కరీంనగర్

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది కోట్ల రుణాల కోసం నిధులు మంజూరీ చేస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖా…

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం జీడీకే 2వ బొగ్గుగనిపై ఏర్పాటుచేసిన ద్వారసమావే శానికి ఆయన ముఖ్యఅతిథి…

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్‌లో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌…

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార ఆరోగ్య సేవా వాహనాన్ని సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ…

మురికికాలువలు, రోడ్ల సమస్యల పరిష్కారినికి ధర్నా

కరీంనగర్‌(గోదావరిఖని): రామగుండం నగర పాలక ప్రాంతంలోని కేసీఆర్‌, ప్రగతినగర్‌ కాలనీలో భూగర్భ ముకిరి కాలువలు, రోడ్డు నిర్మించాలంటూ నగరపాలక కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం సమర్పిస్తూ సత్వర చర్చలు తీసుకోవలసిందిగా కోరారు.

మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను గౌరవించాలని అన్నారు. వక్ఫ్‌బోర్డు సర్వేయర్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్సు…

రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

కరీంనగర్‌/హుజురాబాద్‌: హుజూరాబాద్‌లోని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మిల్లులను తనిఖీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శోభా రైస్‌మిల్లుపై పెద్దపల్లి,…

మంచం పట్టిన మోదేడు

కరీంనగర్‌/మహదేవ్‌పూర్‌: మండలంలోని పంచన గ్రామ పంచాయితీ మోదేడు గ్రామంలో విష జ్వరాలు, డయేరియా ప్రబలి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించటంతో రవాణా స్తంభించిపోయింది. వైద్య సిబ్బంది అందుబాటులో లేక గ్రామంలో 20మంది వరకు…

ఘనంగా వన మహోత్సవం

కరీంనగర్‌/ సుల్తానాబాద్‌: మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మంగళవారం 63వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్‌ఎన్‌ఓ భూలక్ష్మీ, ఎంఈవో రాజయ్య, హెచ్‌ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు కూలిన ఇల్లు

సుల్తానాబాద్‌: పట్టణంలో మంగళవారం భారీ వర్షాలకు ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక శివాలయం వీధిలో కోడూరి చందయ్య్ర అనే వ్యక్తి ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.