వర్షాకాల ముంపు నివారణకు ఉప్పల్లో ముందస్తు చర్యలు
ఉప్పల్ మే 7 ( జనం సాక్షి ):ఉప్పల్ నియోజకవర్గంలో వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి…










