ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-కోటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలనీ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున కోటగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…










