ఘనంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన వేడుకలు.
బెజ్జంకి,అక్టోబర్10,(జనంసాక్షి): మండల కేంద్రంలోని యువజన నాయకులు,యువకులు అంతా కలిసి సోమవారం మండల ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన పురస్కరించుకొని గాగిల్లాపూర్ లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు,పండ్లు మరియు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల లోని పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు పెన్సిల్లు…









