భూధాన్ భూముల వివాదంపై కేసు నమోదు
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మండల పరిధిలోని భూధాన్ భూముల వివాదంపై పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు. ఈరోజు అనగా తేదీ:26-09-2022న మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదాన్ భూముల వివాదం…









