Sunday, 8 November 2026

కామారెడ్డి

బ్రాహ్మణ సేవ సమైక్య భవనం నిర్మాణానికి భూమి పూజ పులిమామిడి రాజు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో బ్రాహ్మణ సేవా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థల దాత ఫుల్మామిడి రాజు బాల మర్తాడ్ పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు…

విద్య సంస్థల బంద్ విజయవంతం

-కార్పొరేట్‌ కాలేజీలను నియంత్రించాలి: విద్యార్థి సంఘాలు రామారెడ్డి   ఆగస్టు 23   జనంసాక్షీ  : రాజస్థాన్‌లో విద్యార్థి మృతికి నిరసనగా విద్య సంస్థలు బంద్ విజయవంతం చేసినట్లు భీమ్ ఆర్మీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్ రావణ్ అన్నారు. ఈసందర్భంగా…

ప్రభుత్వం వెంటనే దిగి రావాలి

మోకాళ్లపై నిరుచుని వినూత్న నిరసన ____________________________________________గాంధారి జనంసాక్షి ఆగస్టు 23 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తమ  సమస్యలను పరిష్కరించాలంటూ గత నెల రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మె కు స్పందించి ప్రభుత్వం వెంటనే దిగి రావాలని వీఆర్ఏ…

గిరిజన గురుకుల పాఠశాల ఘటనపై కొరడా ఝులిపించిన ఆర్ సి ఓ సంపత్ కుమార్

– నలుగురికి మెమోల జారీ ఎల్లారెడ్డి ఆగస్టు 22 జనం సాక్షి : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ కొరడా ఝలిపించారు. ఈ…

యోగ పోటిలో విద్యార్థికి అరుదైన గౌరవం

రామారెడ్డి     ఆగస్టు     22    జనంసాక్షీ  : యోగ పోటిలో విద్యార్థికి అరుదైన గౌరవం దక్కింది. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా గ్రామాల్లో ఉన్న జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గత నెల…

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

           ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించిన    రాష్ట్ర విద్యా  శాఖ  మంత్రి  ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర విద్యా శాఖ …

తుడుందెబ్బ ఆధ్వర్యంలో 25న చలో మహాదేవపూర్

 పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి తుడుందెబ్బజిల్లా అధ్యక్షులు కుమార్ఆదివాసీ మాహాదేవపూర్ ఆగస్టు 22 (జనంసాక్షి) మాహాదేవపూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు జిల్లా అధ్యక్షులు మాడే కుమార్  మాట్లాడుతూ .గత కొన్నేళ్లుగా ఆదివాసీలు చేసుకుంటున్న పొడుభూములకు  మట్టాలివ్వాలని…

విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి హరీష్ రావు.

సంగారెడ్డి పటాన్చెరులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సదాశివపేట పట్టణంలో మాణిక్ ప్రభు మందిరంలో నిర్వహించిన శ్రీ హనుమ నవగ్రహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హరీష్ రావు…

ఉస్మానియా ప్రొ. డా. రామ్ సింగ్ చీరల పంపిణీ-రామలక్ష్మణ పల్లి

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 22 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని రామలక్ష్మన్ పల్లి గ్రామంలో సోమవారం ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ చీరల పంపిణీ బెస్ట్ డాక్టర్ అవార్డు అందుకున్న సందర్భంలో డాక్టర్ స్వగ్రామంలో బీద…

రాజకీయ నాయకులు కూడా నాన్నేమి చేయలేరని అహంకారం తోనే…ప్రిన్సిపాల్ అగాడలు

  *గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి* *చూసి చూడనట్లుగా వ్యవహారిస్తు   న్న. ఆర్ సి వో. సంపత్ కుమార్ *ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జేవారే రాహుల్* *(ఏ.ఐ.ఎస్.బీ) కామారెడ్డి…