ఇబ్రహీంపేట్ మత్స్య పారిశ్రామిక సంఘ ఏకగ్రీవ ఎన్నిక..
బాన్సువాడ, జనంసాక్షి (జులై18): మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా మత్స్య కార్మిక సహకార అధికారి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అక్కంగారి రమేష్, ఉపాధ్యక్షులుగా హన్మండ్లు, కార్యదర్శిగా అక్కంగారి…










