ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కీలకమైనది
` కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. తన పాత్ర పోషించాలి ` ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు `అధికార`విపక్ష సంబంధాన్ని భారత్`పాక్‌లా ఎందుకు మార్చారు? ` ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత…










