Tuesday, 24 November 2026

Main

*ఘనంగా జెట్టి వెంకటరెడ్డి 22వ వర్ధంతి వేడుకలు*

మునగాల, జూన్ 10(జనంసాక్షి): మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన బడుగు బలహీనవర్గాల ముద్దుబిడ్డ, కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జెట్టి వెంకటరెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ కొప్పుల వీరమ్మ, ఉపసర్పంచ్ ఏనుగుల…

బొడ్రాళ్ల పున: ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండల వైస్ ఎంపిపి చంద్రశేఖర్*

గోపాల్ పేట్ న్యూస్ జూన్ 9   ( జనం సాక్షి) : గోపాల్ పేట లో బొడ్రాళ్ళ పున: ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో మూడోరోజు గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామం లో 8 …

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ తనిఖీ లు యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా 7వ రోజు జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి బొమ్మల రామారం మండలం రామ లింగంపల్లి గ్రామాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెరుగుదల పై…

ఘనంగా సంతోషిమాత బ్రహ్మోత్సవాలు

\సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయం ప్రతిష్టించబడి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సంతోషిమాత బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ తెల్లవారుజామునే  సంతోషిమాత, సత్య సాంబ శివుడు,లక్ష్మీ గణపతి, ఆంజనేయ…

హెవీ ప్రెషర్ వ్యాక్యూమ్ క్లీనర్ డెమో పరిశీలన

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ప్రతి నిత్యం   పరిశుభ్రంగా ఉంచేందుకు,శుభ్రం చేసే అధునాతన యంత్రాలను పరిశీలిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ  అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.గురువారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద…

*గ్రామదేవతల ఆలయాలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి* – ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

*మునగాల, జూన్ 9(జనంసాక్షి): గ్రామ దేవతలను  ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమే అని కోదాడ శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి, పోతరాజు విగ్రహ…

*అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం*

మునగాల, జూన్ 8(జనంసాక్షి): శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం 9వ వార్షికోత్సవం సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అయ్యప్ప స్వామి అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. అనంతరం అన్నదాన కార్యక్రమం…

నట్టల నివారణ కార్యక్రమం విజయవంతం ….మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ పానుగల్ ,జూన్ 08( జనం సాక్షి) 

మండలంలోని దావాజిపల్లి,మరియు దొండపల్లి గ్రామాలలో గొర్రెలు మరియు మేకలకు  ఉచిత సామూహిక నట్టాల నివారణా కార్యక్రమం విజయవంతం అయినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7423 గొర్రెలకు,440 మేకలకు నట్టల మందులు వేయటం జరిగిందని…

డిఎంఅండ్ హెచ్ఓ ఆకస్మిక తనిఖీ*

మునగాల, జూన్ 8(జనంసాక్షి): మునగాల మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోట చలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి ఆవరణ ప్రాంగణాన్ని, అన్ని…

యువత స్వయం శక్తితో అభివృద్ధి చెందాలి : కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయంశక్తితో అభివృద్ధి చెందాలని స్థానిక 44 వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని నిర్మల హాస్పిటల్ రోడ్డులో హెల్తీ ఫిష్ స్పా సెంటర్ ను…