*సన్నిధానంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
ఈరోజు కోదాడ లోని ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న గాలి శ్రీనివాస్ నాయుడు స్థలం లో జరుగు కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు ఉత్తం పద్మావతి హాజరయ్యారు. అన్నదానం మహాదానం స్వాములు కఠినమైన…
