Monday, 16 November 2026

నల్లగొండ

ఐ కె పి. కేంద్రాలలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ రావు.

న్యూస్.ఐకెపి కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు కోరారు.గురువారం నేరేడుచర్ల లోని స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఐకెపి…

నేడు జిల్లా వ్యాప్తంగా చెకుముకి సైన్స్ పరీక్ష

జన విజ్ఞాన వేదిక – తెలంగాణ ఆధ్వర్యంలో  పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షను నేడు నిర్వహిస్తున్నట్లు జెవివి జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నతనం నుండే విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి…

టి యుడబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలిటి యుడబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

జనంసాక్షి నవంబర్ 17 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈనెల 20న నిర్వహించే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మినేటి జహంగీర్ అన్నారు .గురువారం మున్సిపల్ కేంద్రంలో …

నల్గొండ పట్టణం పచ్చదనం తో హరిత పట్టణం గా రూపొందించాలి

ఒక  రోజు పట్టణం లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పై సమీక్షించిన అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్  శ్రీ రాకేష్  మోహన్ డోబ్రియిల్   నల్గొండబ్యూరో,జనం సాక్షి. నల్గొండ పట్టణం పచ్చదనంతో  కనిపించేలా హరిత పట్టణంగా తీర్చిదిద్దాలని…

ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ ను కలిసిన కలెక్టర్

ప్రిన్సిపల్ చీఫ్ కన్జ ర్వెటర్ శ్రీ రాకేష్ మోహన్ డో బ్రియిల్ ను అర్ &బి అతిథి గృహం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అంద చేసిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

సీఎం సహాయ నిది నిరుపేదలకు వరం

మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా నాయక్ గరిడేపల్లి, నవంబర్ 17(జనం  సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు. గురువారం గరిడేపల్లి మండల…

ఘనంగా జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు.

మిర్యాలగూడ, జనం సాక్షి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ నందు ఈ రోజు విద్యార్ధులకు “ఇంపాక్ట్ ఆఫ్ లైబ్రరీస్ ఆన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్” అనే విషయంపై వ్యాసరచన…

నేడు మాధవరానికి ఎమ్మెల్యే రాక

మునగాల మండలం మాధవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు జరిగే నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు…

కార్మికుల సంక్షేమ మే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాం;ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ నవంబర్ 16 ( జనంసాక్షి ) కార్మికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం…

మధ్యాహ్న భోజనం తనిఖీ

మండలంలోని కిష్టాపురం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఆకస్మికంగా ఎంపీటీసీ భీమనపల్లి సైదులు తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా,విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తున్నారా అనే విషయంపై వంట ఏజన్సీలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం…