సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు
మండల పరిధిలో గలబహదూర్ గూడెం, బండపల్లి,జమ్మాపూర్, తెల్ల రాళ్లపల్లి,శాఖాపూర్,మాధవరావుపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, సింగిల్ విండో వైస్ డైరెక్టర్ బాలయ్య, ప్రారంభించారు..రైతులు పండించిన ధాన్యాన్ని వరి…





