జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ కీర్తి పతాక రెపరెపలు…
— చండీఘర్ లో జరిగిన జాతీయ సెమినార్ లో ప్రధాన ఆకర్షణగా తెలంగాణ ప్రగతి… –భారతావనికి చాటి చెప్పిన తెలంగాణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు –దేశానికి దిశా నిర్దేశంగా మన పల్లె ప్రగతి… అభివృద్ధి, సంక్షేమ పథకాలు చండీఘర్…










