Sunday, 15 November 2026

నల్లగొండ

సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నల్లగొండ : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని మైహోం సిమెంట్స్ కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఫైరింజన్‌తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల మేర…

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

నల్గొండ (జ‌నంసాక్షి)  : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. మంగళవారం ఉదయం నల్గొండ నుంచి సూర్యాపేట వెళుతున్నఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై…

కేసీఆర్‌ సర్కార్‌ది మాటల ప్రభుత్వం: ఉత్తమ్‌

నల్లగొండ: కేసీఆర్‌ ప్రభుత్వం మాటలకే తప్ప చేతల సర్కార్‌ కాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఇక…

రెచ్చిపోయిన ఇసుకమాఫియా

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. వలిగొండ మండలం గుర్నాథ్ పల్లి వద్ద ఇసుక రవాణా ను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిపై నిందితులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు… వలిగొండ…

ఆలేరు చేరుకున్న నిరుద్యోగ జేఏసీ పాదయాత్ర

నల్లగొండ : లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నల్లగొండ జిల్లా ఆలేరుకు చేరుకుంది. ఈ పాదయాత్రకు టీడీపీ నేత లోకేష్‌ సంఘీభావం తెలిపారు.

సాగర్‌ను సందర్శించిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు

నల్లగొండ: ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు నేడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సాగర్ ఆధునీకరణ పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాల్వ కట్టల బలోపేతం, కర…

అంతిమయాత్ర

 నల్లగొండ  :  బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న వారికి యమశకటం ఎదురయ్యింది. మార్గంమధ్యలోనే ముగ్గురిని మృత్యువు కబలించింది. మరో ఆరుగురిని మృత్యుముఖంలోకి తీసుకెళ్లింది. నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వరంగల్ –…

కారును ఢీకొన్న గ్యాస్‌ సిలెండర్ల లారీ

ముగ్గురి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం నల్గొండ, (మార్చి11): నల్గొండ జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలెండర్లతో వెళుతున్న లారీ కారును ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి…

బిజెపి అభ్యర్థి కోసం ప్రచారం

నల్గొండ,మార్చి9(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రలు బిజెపికి అభ్యర్తిని గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్‌ కోరారు.  భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని.. ప్రట్టభద్రులందరూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు…

టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పండి

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పిలుపునిచ్చారు. సమాజాన్ని నడిపించే పట్టభద్రులు సరైన తీర్పు ఇచ్చి రాష్ర్ట అభివృద్ధికి అడ్డుపడుతున్న…