సచ్ఛీలుడివైతే లైడిటెక్టర్ టెస్ట్‌కు ఓకేనా: పొన్నం
నల్లగొండ: మంత్రి జగదీశ్‌రెడ్డిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి సచ్ఛీలుడైతే లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం కావాలని సవాలు విసిరారు. కోర్టుకెళ్లినంత మాత్రాన అవినీతి నుంచి బయటపడలేవంటూ మంత్రిని ఎద్దేశా చేశారు. ఫీజు…
