పెరిగిన ధరలు,ప్రకృతి కన్నెర్రతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరం
ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ జనం సాక్షి నర్సంపేట పాలకుల విధానాల్లో భాగంగా పెరిగిన పంటల ఉత్పత్తి ఖర్చులతో అధిక వర్షాలతో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ప్రతిరోజు ఏదో ఒక చోట ఆత్మహత్యలు…










