Sunday, 8 November 2026

మహబూబ్ నగర్

గాయాల పాలైన జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన జడ్పిటిసి దశరథ్ నాయక్

నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 11 జనం సాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తినియోజకవర్గం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర జంతు చిహ్నమైన  అడవి జింక తీవ్ర గాయాలతో ప్రత్యక్షమైంది. గాయాలతో…

వన్ ఫర్ వన్ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో బాలికా దినోత్సవం

మల్దకల్ అక్టోబర్ 11(జనంసాక్షి)మల్దకల్ మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో వన్ ఫర్ వన్ స్వచ్ఛంద సంస్థఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా మంగళవారం జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శివ రామిరెడ్డి,ఎంపిటిసి యశోదజీవన్ రెడ్డి హాజరయ్యారు.సంస్థ యొక్క అధ్యక్షురాలుసులామితమ్మ…

స్థలం ఉంది కాని ఇల్లు లేదు దాతల కోసం ఎదురుచూపు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 11(జనంసాక్షి) పల్లెర్ల గ్రామం ఎస్సి కాలనీకి చెందిన ఎడ్ల సహదేవుడు మహేశ్వరి ఎస్సి నిరుపేద కుటుంబం వీరికి కుమారుడు కూతురు చిన్నపిల్లలు ఉన్నారు 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు జీవన ఉపాధి లేదు రెండు…

ఆడపిల్లలను చిన్నచూపు చూడరాదు

డిసిపిఓ నరసింహులు మల్దకల్ అక్టోబర్11(జనం సాక్షి)అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని,ఇధి మా సమయం,మా హక్కులు,మా భవిష్యత్తు అనే అంశం పై మంగళవారం ఎల్కూరు, మద్దెలబండ,పెద్దదొడ్డి, గ్రామంలో,బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిసిపిఓ నరసింహులు హాజరై…

భారత్ జూడో యాత్రను విజయవంతం చేయండి ఏఐసీసీ నాయకులు

మఖ్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సన్నాక సమావేశాన్ని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులు వాకిటి శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి…

*అన్నదానం సత్రంకోసం లక్ష నూట పదహారు రూపాయలు చెక్కు విరాళం*

*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 11)*జోగులాంబ ఆలయం లో నిత్యం అన్నదానం కార్యక్రమనికి,తనవంతు సహాయంగా మంగళవారం నెల్లూరు వాస్తవ్యులు,ఉచ్చి అనిల్ కుమార్, రూప దంపతులు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన సత్రమునకు విరాళంగా ఒక లక్షా…

*అలంపూర్ లో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం*

   *అలంపూర్ జనంసాక్షి* *(అక్టోబర్ 11)*  అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని అలంపూర్ పట్టణం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈసందర్బంగా…

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయులు

మక్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) నర్వ మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్, SMC చైర్మన్ R.అయ్యన్న అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మల్లేష్ మాట్లాడుతూ…

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహణ

మఖ్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) మక్తల్ లైన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో కందూర్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని లయన్స్ భవనంలో 52 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో…

రైల్వే డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్ ని కలిసిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం

మానవపాడు, అక్టోబర్ 11 (జనం సాక్షి):  అలంపూర్ చౌరస్తా లోని శ్రీ.జోగులాంబ ( హాల్ట్ ) రైల్వే స్టేషన్ ను పరిశీలించడానికి విచ్చేసిన రైల్వే డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్ ని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం…