సమాచార హక్కు చట్టం ఏర్పడి 17సంవత్సరాలు అవుతుంది(2005అక్టోబర్ 12)
అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దాం-అధికారులూ సహకరించండి అవినీతి అధికారులకు లంచాలు కాదు సమాచార దరఖాస్తులు ఇద్దాం…. వావిలాల రాజశేఖర శర్మ,స.హ చట్ట ఉద్యమ కారుడు…. నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్11(జనంసాక్షి) సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రమని,ఈ…









