Monday, 9 November 2026

మహబూబ్ నగర్

లడ్డూపాటలో రెడ్డినగర్ దే హవా

– మండలంలో భారీ విగ్రహం ఘనత మునగాల, సెప్టెంబర్ 10(జనంసాక్షి): నవరాత్రులు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించి లడ్డుపాట వేలంలో మండలంలో ఘనత దక్కించుకున్న రెడ్డినగర్ గణేష్ ఉత్సవ కమిటీదేనని రెడ్డినగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం…

సుంకిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

ముఖ్యఅతిథిగా హాజరైన పరిగి ఎమ్మెల్యే  మహబూబ్ నగర్ ,సెప్టెంబర్ 10 ,(జనంసాక్షి) :  సుంకి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి  ప్రధమ వర్ధంతి సందర్భంగా సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహమ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి గ్రామంలో  జిల్లా…

కరణ్ కోటలో ప్రభుత్వ అనుమతి లేని కృష్ణవేణి పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

జిల్లా విద్యాశాఖ అధికారిణి కోరిన వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , సెప్టెంబర్ 10  తాండూరు మండలంలోని కరణ్ కోట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్న కృష్ణవేణి పాఠశాలపై చర్యలు…

షర్మిలమ్మ నీవు చేస్తుంది పాదయాత్ర కాదు అది ఫ్యాషన్ షో

జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్  వనపర్తి: సెప్టెంబర్ 10 (జనం సాక్షి) మీ అయ్యా అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎలా ఖర్చు చేయాలో తెలియక రోజు 14 లక్షల రూపాయలను ఖర్చు పెడుతూ హైటెక్ రాజకీయం చేస్తూ ప్రజాప్రస్థానం…

హాట్టహాసంగా మాశమ్మ అవ్వ యూత్ గణేష్ లడ్డు వేలం పాట

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) సెప్టెంబర్ 10 : గద్వాల పట్టణం 7వ వార్డు దౌదర్ పల్లి లో మాశమ్మ అవ్వ యూత్ అద్వర్యంలో వరసిద్ధి వినాయక ఉత్సవ వేడుకలు ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలు…

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం డీ ఇద్దరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 10 ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన సంఘటనలలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలు ఘటన మండల పరిధిలోని ఎర్రవల్లి సమీపంలో గద్వాలకి వెళ్లే రహదారి…

మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలి.

మూఢనమ్మకాలను తొలగించాలి. 14 సంవత్సరాల లోపు బాల బాలికలు పనులకు వెళ్లకుండా తల్లిదండ్రులను చైతన్య పరచాలి. ఏపిఎం నిరంజన్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్10 (జనంసాక్షి): మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని ఏపిఎం…

అభాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి

-పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం. -సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి. -అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం. గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 10 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలోని…

చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు

అయిజ, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి  సూచన మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో యువ అధ్యక్షులు  అంజి స్నేహ టిఫిన్ సెంటర్ …

రసాయన శాస్త్ర అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్10(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి.…