Monday, 9 November 2026

మహబూబ్ నగర్

ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా విద్యాశాఖ..

ధరూర్ సెప్టెంబరు 05 (జనంసాక్షి):- డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎం.ఎ.ఎల్.డి డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ‌ ముఖ్య అతిథులుగా…

మండలంలో విస్తృతంగా పర్యటించిన పొంగులేటి.

మండలంలో పలువురికి ఆర్థిక సాయం: పొంగులేటి. – ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ. – దీక్ష విరమించాలని సూచించిన పొంగులేటి… బూర్గంపహాడ్ సెప్టెంబర్ 05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలలో మాజీ పార్లమెంటు…

జీవన్ రెడ్డి కి కేసీఆర్ ఆశీస్సులు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్, సెప్టెంబర్5:- నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్ట లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత సీఎం కేసిఆర్. మొక్కనాటి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి,పార్టీ జెండా ను ఎగరవేసిన సీఎం కేసిఆర్.. టీఆర్…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి

మల్దకల్ సెప్టెంబర్ 5 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్ రమేష్ లింగం పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

విజయవంతం అయిన ఎల్ఐసి ఏజెంట్ల రెస్ట్ డే.

లావాదేవీలు జరగని ఎల్ఐసి కార్యాలయం. ఎల్ఐసి పాలసీ దారులకు బోనస్ పెంచాలి. రుణాలపై వడ్డీ శాతాన్ని తగ్గించాలి. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలి. ఏజెంట్లకు కమిషన్లు యధావిధిగా కొనసాగించాలి. ఏజెంట్ల అసోసియేషన్ హైదరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్…

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుందని ఊహించలేదు.

ఈ అవార్డు మా తల్లిదండ్రులకు అంకితం. కరోనా సమయంలో 250 గణిత పాఠ్యాంశాలను యూట్యూబ్లో బోధించడం జరిగింది. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు బుసిరెడ్డి దేదీప్యశ్రీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 5(జనంసాక్షి): జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

అధికారులు పనితీరు మార్చుకోవాలి

  మిషన్ భగీరథ ఆర్.ఎం.బి అధికారులపై అసహనం ఎంపీపీ స్నేహ ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 5 : అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం చూపకుండా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ స్నేహం అన్నారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో…

ఎంపిపి దంపతులను సన్మానించిన ఒమాన్ ఫ్రెండ్స్ 

రుద్రంగి సెప్టెంబర్ 5 (జనం సాక్షి) రుద్రంగి మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ తాను చేపట్టిన పదవి భాద్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నందుకు గాను రుద్రంగి మండల ఎంపిపి గంగం స్వరూపరాణి మహేష్ దంపతులకు…

చేనేత సంఘం ఎలక్ట్రానిక్ మీడియా విభాగం కార్యదర్శిగా గుర్రం మల్లేశం

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 5 (జనంసాక్షి) హైదరాబాద్ లోని జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో మండలం లోని పల్లెర్ల గ్రామానికి చెందిన గుర్రం మల్లేశంను రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా విభాగం కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఈ…

ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 5 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ భవనంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేశిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి సెక్రెటరీ ఇంజ నరేష్ ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సోలిపురం…