ఏనుగు ఆకారంతో పందిపిల్ల జననం
మహబూబ్నగర్ : ఏనుగు ఆకారంతో పందిపిల్ల జన్మించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పంది పిల్ల తల, దంతాలు ఏనుగును తలపిస్తుండటంతో ఈ వింద జంతువును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు.
మహబూబ్నగర్ : ఏనుగు ఆకారంతో పందిపిల్ల జన్మించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పంది పిల్ల తల, దంతాలు ఏనుగును తలపిస్తుండటంతో ఈ వింద జంతువును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు.
కల్వకుర్తి: కుల్వకుర్తి ఎక్సైజ్ సీఐ దంజీలాల్ వెల్లండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన బాల కిష్టయ్య గౌడ్ అనే గీత కార్మికుడి నుంచి కల్లు దుకాణ లైసెన్సు కోసం రూ. 4500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ…
కొత్తకోట గ్రామీణం: కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్ల్తె అన్నారు. సీపీఎం సందేశ్ యాత్రలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటకు చేరుకున్నారు. యూపీఏ సర్కార్లో జరిగిన…
పెబ్బేరు: చిల్లర వ్యాపారం లోకి బహుళజాతి సంస్థల రాక వలన దేశంలో 4 కోట్ల మందికి ఉపాధి కరవవుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రాంచంద్రన్ పిళ్లే, సుధా సుందరరామన్లు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ భారతదేశం నుంచి…
అల్లంపూర్: మనపాడు మండలం ఉండవల్లి గ్రామంలోని వెంకటేశ్యర స్వామి ఆలయంలోకి శివస్వాములు ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది అడ్డగించారు. దీంతో శివస్వాములు ఆలయం ముందు ఆందోళన చేశారు.
అల్లంపూర్: ఫిబ్రవరి 24న ప్రారంభమైన అఖిల భారత సంఘర్ష్ సందేష్ జీపుజాత నాలుగు రాష్ట్రాల మీదుగా నేడు మహబూబ్నగర్ జిల్లా అల్లంపూర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ జీపుజాతాలో పాల్గొన్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లే, వరద…
మహబూబ్నగర్: బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఖమ్మం వ్యవసాయం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు సర్ఛార్జీలకు నిరసనగా సోమవారం ఖమ్మం పట్టణంలో వివిధ ప్రాంతాలలో సీపీఎం ఆధ్వర్యంలో జీపుజాత నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు నాయకత్వంలో ఇల్లెందు క్రాన్ రోడ్డు వ్యవసాయ మార్కెట్ గాంధీచౌక్…
మహబూబ్నగర్ శ బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్నగర్ జిల్లా కోత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మెడ్జిల్: మహబూబ్నగర్ జిల్లా మెడ్జిల్ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తుపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి…