మైనారిటీలకు టీఆర్ఎస్ అండ: మహమూద్ ఆలీ
మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ సిద్దిపేటలో మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు…










