Thursday, 5 November 2026

మెదక్

సంగారెడ్డి కోర్టుకు అబ్బరుద్దీన్‌ తరలింపు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నేడు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఆయన్ను ఉదయం 7 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. విచారణ పూర్తయిన…

పిడుగుపాటుకు రైతు మృతి

వెల్దుర్తి : మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు దుర్మరణం చెందాడు. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో పొలం వద్దకు కాపలా కోసం వెళ్లిన సయ్యా అంజనేయులు (40) అనే రైతుపై…

మృత్యువుగా మారిన కిరోసిన్‌ దీపం

వెల్దుర్తి,మెదక్‌ : మండల కేంద్రం వెల్దుర్తిలో ప్రమాదవశాత్తు కిరోసిన్‌ దీపం పడి మంటలు అంటుకుని న్యాత యాదగిరి (40)అనే వ్యక్తి మృతి చెందాడు. కరెంట్‌ లేకపోవడంతో నిన్న రాత్రి ఇంట్లో వెలిగించిన కిరోసిన్‌ దీపాన్ని కుటుంబసభ్యులు ఆర్పివేయలేదు. దీపం…

తల్లిని గొంతునులిమి చంపిన కసాయి

దుబ్బాక : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఓ కసాయి తనతల్లిని గొంతునులిమి చంపాడు. వయస్సు మీదపడిన తల్లికి సేవలు చేయలేక చంపినట్లు అతని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

కో-ఆపరేటివ్‌ ఎన్నికలు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): మెదక్‌ డివిజన్‌ పరిధిలోని మూడు సహకార సంఘాల చైర్మన్‌ పదవులకు జరిగే ఎన్నికలను శనివారంనాటికి వాయిదా వేస్తూ డివిజనల్‌ సహకార శాఖాధికారి వెంకటరెడ్డి తెలిపారు. మెదక్‌, చేగుంట, కిష్టాపూర్‌ సహకార సంఘాల సొసైటీల…

ఇసుక తవ్వకాలు నిలిపిన అధికారులు

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తోడుతున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక ఫిల్టర్లు నిర్వహించరాదని అన్నారు. ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా ఇసుక…

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఐ ధర్నా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కళాశాలకు పక్కా భవనాలను నిర్మించాలని వారు డిమాండ్‌ చేశారు.…

అక్బరుద్దీన్‌ కేసు విచారణ 4కు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ కేసు విచారణను ఎక్సైజ్‌ ప్రత్యేక న్యాయమూర్తి కె.మారుతిదేవి నాల్గవ తేదీకి వాయిదా వేశారు. 2005లో రోడ్డు వెడల్పు విషయంలో అడ్డువచ్చిన ప్రార్థనామందిరాన్ని తొలగించే విషయంలో ఎంఐఎం నాయకులు అప్పటి కలెక్టర్‌ అనిల్‌కుమార్‌…

ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థుల భవిష్యత్‌ ఉపాధ్యాయులపై ఉందని, వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారంనాడు ఆమె స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా…

కష్టపడితే చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌కు రాగలరని జిల్లా సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని హవేలీఘనపూర్‌ వద్ద వైపిఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…