Thursday, 5 November 2026

మెదక్

విద్యను అందించడంలో ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి

మెదక్‌, జనవరి 31 (): విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాల…

నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకంపై సమావేశం

మెదక్‌, జనవరి 31 (): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఎవరైనా అలక్ష్యం వహించినట్లైతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకంపై…

సింగూర్‌కాల్వల నిర్మాణపు పనులుపూర్తి చేయాలి : కలెక్టర్‌

మెదక్‌, జనవరి 31 (: సింగూర్‌కాల్వల నిర్మాణపు పనులు మార్చి 2013నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ఇరిగేషన్‌ అధికారులతో నిర్వహించిన సమావేశములో జిల్లా కలెక్టర్‌…

గుండెపోటుతో రైతు మృతి

సంగారెడ్డి, జనవరి 31 (): గజ్వేల్‌ పత్తిమార్కెట్లో గురువారంనాడు ఒక యువరైతు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయన పేరు కనకయ్య(25),  దౌలతాబాద్‌కు చెందిన రైతు కనకయ్య పండించిన పత్తిపంటను విక్రయించేందుకు గజ్వెల్‌ పత్తిమార్కెట్‌కు పంటను తెచ్చాడు.…

ఆందోళన చేపట్టిన డిఇడి విద్యార్థులు

సంగారెడ్డి, జనవరి 31 (): జిల్లాలోని ఎస్‌జిటి పోస్టుల్లో డిఇడి అభ్యర్థులకే కేటాయించాలని  డిమాండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా కార్యాలయం ఎదుట డిఇడి విద్యార్థులు ధర్నా చేశారు. కాగా, ఎస్‌జిటి పోస్టులను ఇక్కడి బిఇడి అభ్యర్థులకు అనుమతిస్తూ రాష్ట్ర…

మాడల్‌ జిల్లాగా మెదక్‌

సంగారెడ్డి, జనవరి 30 (): జిల్లాలో ఇంతవరకు యూనిసెఫ్‌ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఇండియా యూనిసెఫ్‌ చీప్‌ క్యారీఓర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జరిగిన యూనిసెఫ్‌ సమావేశంలో యూనిసెఫ్‌ చీప్‌ మాట్లాడుతూ…

పకడ్భందీగా ప్రాథమిక విద్యాబోధన చేయాలి

జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ ఆంధ్రప్రదేశ్‌ మిని గురుకుల పాఠశాలను కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు, సబ్‌కలెక్టర్‌ భారతి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి విద్యార్థినిలతో మాట్లాడారు. హాస్టల్‌లో ఉపాధ్యాయులు పిల్లలకు తల్లి, తండ్రిగా భావించాలన్నారు. ప్రాథమిక…

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

సబ్‌కలెక్టర్‌ భారతి హోళ్లీకేరి మెదక్‌, జనవరి 30 (): పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేలు అందించాలని మెదక్‌ సబ్‌కలెక్టర్‌ భారతి హోల్లీకురి ఆదేశించారు. బుధవారంనాడు మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వైద్యసేవలు గురించి రోగులను…

సమస్యల పరిష్కారం కోసం కృషి

మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ పట్టణంలో ఇండ్ల స్థలాల విచారణ జరిపిన అనంతరం అర్హులను గుర్తించి వారికే ఇళ్ల స్థలాలను స్వాధీనం చేస్తానని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ అన్నారు. బుధవారంనాడుస్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో…

ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌

మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి జిల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం స్థానిక ఆటోనగర్‌ వెల్‌కంబోర్డు నుండి రాందాస్‌ చౌరాస్తా మీదుగా…