Wednesday, 4 November 2026

మెదక్

భూపట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సంగారెడ్డి, నవంబర్‌ 9 (: ఆరోవిడుత భూపంపిణీలో భాగంగా చేగుంట మండలంలో రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి భూమి పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారంనాడు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్దిదారులకు భూపట్టాలను…

కర్ణాలపల్లిలో అస్సాం అధికారుల పర్యటన

సంగారెడ్డి, నవంబర్‌ 9: చేగుంట మండలంలోని కర్ణాలపల్లి గ్రామంలో ఐకేపీమహిళా సంఘ సభ్యులతో అస్సాం సీఈవో రాజేశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు మేనేజర్‌…

యువకుడి ఆత్మహత్య

మెదక్‌, నవంబర్‌ 9 : మెదక్‌ పట్టణం నర్సిఖెడ్‌ వీధికి చెందిన వనం సుంకయ్య అలియాస్‌ బలరాం(28) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య,భర్తల మధ్యచిన్నపాటి గోడవలు, ఆర్థిక ఇబ్బందులతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. శవాన్ని…

మొబైల్స్‌ షాపులో చోరీ

మెదక్‌, నవంబర్‌ 9: వైష్ణవి మొబైల్స్‌లో గుర్తు తెలియని దొంగలు షాపులో చొరబడి 80వేల రూపాయలు విలువ చేసే నోకియా, సామ్‌సంగ్‌, చైనా మొబైల్స్‌, మరమ్మతులకు వచ్చిన మొబైల్స్‌ అపహరించారిన మెదక్‌ సిఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. వైష్ణవి మొబైల్స్‌…

నిందితుడికి రిమాండ్‌

మెదక్‌, నవంబర్‌ 9: మెదక్‌ రూరల్‌ సర్కిల్‌ పరిధి పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మేనత్తను హత్య చేసిన అల్లుడిని రిమాండ్‌కు చేసిినట్లు రూరల్‌ సిఐ కె.రామకృష్ణ తెలిపారు. శుక్రవారంనాడు స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

చట్టాలపై ప్రజలకు అవగాహన పెంపోందించుకోవాలి.

న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి సిద్దిపేట : చట్టాలపై ప్రజలు అవగాహన పెంపోందించుకోవాలని జిల్లా అరవ అదనపు న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోర్టు అవరణలో న్యాయసాక్షరతా శిభిరాన్ని ప్రారంబించి మాట్లాడారు.

ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ బోధన

మెదక్‌, నవంబర్‌ 8 : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించనున్నట్టు మండల విద్యాశాఖాధికారి ఎం సాయిబాబా తెలిపారు. గురువారం తన చాంబర్‌లో  విలేకరులతో మాట్లాడుతూ 8పాఠశాలలకు కంప్యూటర్లు అందించామని తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్‌…

సంతోష్‌ మృతికి నిరసనగా తరగతులు బహిష్కరణ్‌

మెదక్‌, నవంబర్‌ 8 : తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంతోష్‌ పార్థివదేహాన్ని ఉరేగింపునకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీయర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు  ఉస్మానియా విద్యార్థి సంఘం పిలుపు మేరకు మెదక్‌లో తరగతులను బహిష్కరించారు.…

జిల్లా యువజనోత్సవాలు నిర్వాహణ

జ్యోతిని వెలిగించిన జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు సంగారెడ్డి, నవంబర్‌ 8  యువతలో వివిధ రంగాలలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు తెలిపారు. గురువారం జిల్లా విద్యాధికారి కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన…

అపద్బంధు లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

మెదక్‌, నవంబర్‌ 8  : అపద్బంధు పథకం లబ్దిదారులకు 50వేల రూపాయల చెక్కు మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు పంపిణీ చేశారు. గురువారంనాడు స్థానిక తహశీల్దార కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కట్లె సంగీతకు రూ. 50వేల…