మెదక్ అసైన్‌మెంటు కమిటీ 27కు వాయిదా
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు మెదక్, నవంబర్ 8 : మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేసినట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు ప్రకటించారు. గురువారం నాడు…
