వరంగల్

మూడింటా టిఆర్‌ఎస్‌లో మళ్లీ పాతకాపులే

అంతర్గతంగా రాజుకుంటున్న అసమ్మతి గెలుపు తమదే అన్న భావనలో కాంగ్రెస్‌ నేతలు జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పాతకాపులే మళ్లీ రంగంలోకి …

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్దికి కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ తరవాత వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 54వ డివిజన్‌ …

ఎలక్ట్రికల్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌ సవిూపంలో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ …

కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు …

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు

ఇద్దరు ఎలక్టాన్రిక్‌ విూడియా విలేకర్లపై కేసు జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సబ్‌రిజిస్ట్రార్‌ను బెదరించడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ములుగు కేంద్రంగా పనిచేస్తున్న ఇరువురు ఎలక్టాన్రిక్‌ విూడియా …

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా …

కొంగర కలాన్‌ వాపుమాత్రమే: టిడిపి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ కొంగరకలాన్‌లో రెండో తేదీన నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వచ్చిన జనాలను చూపి తమకు ప్రజల మద్దతు ఉందని భ్రిమిస్తోందని టిడిపి దుయ్యబ్టటింది. …

టిఆర్‌ఎస్‌కు పలువురు రాజీనామా

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమకారులు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అహర్నిశలు …

టీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌కు వణుకు

– వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష¬దాకూడా రాదు – ప్రగతి సభకు ప్రజలు చీమల దండులా కదులుతున్నారు – ఈ సభ తరువాత కాంగ్రెస్‌ నేతలు పెట్టుకొనేవి ఆవేదన …

పదేళ్లలో సభలకు ఎంత ఖర్చు చేశారో చెప్పిండి

ఆ లెక్కలు చెప్పిన తరవాత మమ్మల్ని అడగండి కాంగ్రెస్‌కు ఎంపి సీతారాం నాయక్‌ సవాల్‌ వరంగల్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టిఆర్‌ఎస్‌ ప్రగతినివేదన సభ ఖర్చులపై రాద్దాతం చేస్తున్న …