ఎట్టకేలకు స్పందించిన హైడ్రా
మే 4,జనం సాక్షి:ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. రాఘవ క్రషర్స్‌తో పాటు పలు కంపెనీలకు చెందిన ఐదు…










