ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…
శంకర్ పల్లి, ఏప్రిల్ 11(జనం సాక్షి) మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్…










