అంతర్జాతీయం

అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ లో జరిగే నాలుగవ న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ లో ప్రధాని పాల్గొననున్నారు. రెండు రోజుల పాటూ అమెరికాలోపలు కార్యక్రమాల్లో …

ఎవరి క్రేజ్‌ వారికానందం అన్నట్లు.. సెల్ఫీ.. విత్‌ హైజాకర్‌

లండన్‌: ఎవరి క్రేజ్‌ వారికానందం అన్నట్లు.. ఒకరేమో మాజీ ప్రియురాలను కలిసేందుకు ఏకంగా విమానాన్ని హైజాక్‌ చేసి వార్తల్లోకెక్కాడు. అయితే అతగాడి పాపురాలిటీని మెచ్చాడేమో తెలియదు గానీ.. …

బెల్జియం చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన నిమిత్తం బెల్జియం చేరుకున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. బెల్జియంలో వారం రోజుల క్రితం జరిగిన బాంబు దాడి …

మాజీ భార్యను తీసుకురమ్మంటున్న హైజాకర్

ఈజిప్టులో విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ ఉగ్రవాది కాదని సైప్రస్ అధ్యక్షుడు ప్రకటించారు. హైజాకర్ తన మాజీ భార్యను తీసుకురావాలని కోరుతున్నాడు. దీంతో, ఆమెను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. …

తల్లిదండ్రుల సరదా… ఆ పాప ప్రాణం తీసింది!

లండన్‌: తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను ‘గాలి’లో కలిపేసింది. పెనుగాలుల కారణంగా ఆ చిన్నారి తీవ్ర గాయాల పాలై మరణించింది. లండన్‌లోని ఓ పార్కులో …

అత్యాచారం కేసులో 150ఏళ్ల జైలుశిక్ష

లాస్‌ఏంజిల్స్‌: పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి 150ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ జంతువుకు ఇదే సరైన శిక్ష …

కువైట్ జైల్లో భారతీయ ఖైదీ ఆత్మహత్య

కువైట్: నేర విచారణ ఎదుర్కొంటున్న ఓ భారతీయ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైల్లో అందరూ నిద్రిస్తున్న సమయం చూసి ఉరేసుకున్నాడు. తనకు ఇచ్చిన దుప్పటినే ఉరిపోసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. …

నడి రోడ్డుపై పులి పరుగులు పెడితే..?

దోహా: పులిని ఎన్‌క్లోజర్‌ నుంచి చూడాలంటేనే అమ్మో… అంటాం! అది ఎక్కడ దగ్గరగా వస్తుందోనని హడలిపోతాం.. అలాంటిది నడిరోడ్డుపై వాహనాల మధ్య పరుగులు పెడితే..? బాబోయ్‌ కాళ్లూచేతులు …

ప్రపంచ శ్మశాన వాటికగా ఫేస్‌బుక్!

లండన్: ఫేస్‌బుక్.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదోమో! రానున్న రోజుల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటికగా మారనుంది. ఆశ్చర్యంగా ఉన్నా భవిష్యత్తులో …

బ్యాంకాక్ లో పడవ పేలుడు: 60 మందికి గాయాలు

బ్యాంకాక్: నీటిపై ఇళ్లు, వాటి మధ్య వీధులు, పడవలపైనే దుకాణాలు.. ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ గా పేరుపొందిన ధాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో శనివారం ఘోర …