భారతీయులు దెబ్బతీస్తున్నారు ..!
అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ భారతీయులకు పెద్ద షాక్ ఇచ్చారు. హెచ్1బీ వీసాలపై ఇక్కడికి వచ్చి అమెరికన్ల ఉపాధిని దెబ్బతీయడాన్ని తాను ఇకపై సహించబోనని మరోసారి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ప్రస్తావించడం గమనార్హం. అమెరికాలో వివిధ…










