భారత పర్వతారోహకుడి మృతి
కాఠ్మాండూ: నేపాల్లో భారత పర్వతారోహకుడు ఒకరు మృతిచెందారు. పశ్చిమ్ బంగాలోని హౌరా జిల్లాకి చెందిన రజిబ్ భట్టాచార్య(43) ప్రపంచంలోనే ఏడో ఎత్తైన పర్వతమైన ధవళగిరి(8,167మీ.)ని అధిరోహించేందుకు తన బృందంతో కలిసి వెళ్లాడు. విజయవంతంగా పర్వతారోహణ చేసిన రజిబ్ తిరుగు…







