Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

చైనాకు చెక్‌ :ఎఫ్‌బీఐ

` ఎఫ్‌డీఐ నిబంధను కఠినం ` అవకాశవాద స్వాధీనం, విలీనాకు అడ్డుకట్ట దిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):ఆర్థిక వ్యవస్థు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతరదేశాు భారత కంపెనీల్లో వాటాు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు…

కరోనా మరణాు సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్‌

వుహాన్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): కరోనా వైరస్‌ మృతు సంఖ్యను వుహాన్‌ నగరం రెట్టింపు చేసింది. ముందు వ్లెడిరచిన దాని కన్నా.. 50 శాతం ఎక్కువ మరణాు నమోదు అయినట్లు ఆ నగరం పేర్కొన్నది. ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆ…

మేము నిధులిస్తాం

` డబ్ల్యూహెచ్‌ఓకు చైనా ఎప్పటికీ అండగా ఉంటుంది. బీజింగ్‌, ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్ని దేశాల్లో ఆరోగ్య సంక్షోభాను నివారించడంలో డబ్ల్యూహెచ్‌వో కృషిని తక్కువ చేయలేం. డాక్టర్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ ప్రపంచ…

ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా?

` ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడే అత్యవసరం అంటున్న దేశాు జెనీవా, ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిధు నిలిపివేశారు. అమెరికా ప్రజ క్షేమాన్ని కోరని ఆ సంస్థకు అమెరికన్లు చెల్లించిన పన్నుల్లోంచి…

డబ్ల్యూహెచ్‌వోకు నిధు ఆపేస్తున్నాం

` ప్రకటించిన ట్రంప్‌ ` కరోనా ముప్పును సకాంలో గుర్తించలేదని ఆరోపణ వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందిస్తున్న నిధు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కరోనా వైరస్సంక్షోభం గురించి అప్రమత్తం…

వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత అవసరం

స్వైన్ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జెనీవా, ఏప్రిల్ 13(జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకా శాలు ఇప్పట్లో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)…

ఇందా.. క్లోరోక్విన్‌ తీసుకో..

` యూఎస్‌కు ఉచితంగా 34క్ష క్లోరోక్విన్‌ మాత్రు ` భారత సంతతి పటేల్‌ సోదరు దాతృత్వం వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి): కరోనా మహమ్మారిని ఓడిరచేందుకు భారీ యుద్ధమే చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు చేయూతనందించేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త…

మీ వల్లే కరోనా..

` డబ్ల్యూహెచ్‌వోను తప్పుపట్టిన ట్రంప్‌ వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి): కరోనా మహమ్మారి అమెరికా, యూరప్‌ దేశల్లో విధ్వంసం సృష్టిస్తుండటం తో ఆయా దేశాు కరోనా పుట్టిన్లియిన చైనాపై కారాు మిరియాు నూరుతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిపై అమెరికా చైనా మధ్య…

.హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వకపోతే అంతుచూస్తాం

` భారత్‌పై ప్రతీకారం తప్పదన్న ట్రంప్‌ వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):కొవిడ్‌`19 రోగుకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌…

కరోనా చిక్సితకు ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాు

సియోల్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): దక్షిణ కొరియాలో ఇద్దరు వృద్ధు ‘ప్లాస్మా థెరపి’తో కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందారు. కొవిడ్‌`19 నుంచి కోుకున్న వారి ప్లాస్మాతో చికిత్స చేయగా తీవ్రమైన న్యూమోనియా క్షణా నుంచి వీరు బయటపడ్డారని పరిశోధకు తెలియజేశారు.…