జాతీయం

కర్నాటకలో విస్తారంగా వర్షాలు

శివమొగ్గలో అత్యధికంగా వర్షపాతం బెంగళూరు,జూన్‌5(జనం సాక్షి): కర్నాటకలో నైరుతి రుతుపవనాల జోరుమొదలయ్యింది. ఆరంభంలోనే వరుణుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శివమొగ్గ జిల్లాలో …

మారిన మొగల్‌ సరాయ్‌ జంక్షన్‌

ఇకనుంచి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్పు లక్నో,జూన్‌5(జనం సాక్షి): ప్రఖ్యాత మొగల్‌ సురాయ్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చారు. ఆ స్టేషన్‌ను ఇక నుంచి పండిట్‌ …

గౌరీ కేసులో దర్యాప్తు ముమ్మరం

ఒక్కొక్కరినే అరెస్ట్‌ చేస్తున్న సిట్‌ బెంగళూరు,జూన్‌5(జనం సాక్షి): సీనియరు పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అనుమానితలు వేటలోనే పోలీసులు …

నితీశ్‌ ఎన్డీఎతోనే ఉంటారు: త్యాగి

పాట్నా,జూన్‌4(జ‌నం సాక్షి ): రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున నితీశ్‌ కుమార్‌ పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత కేసీ త్యాగీ తెలిపారు. నితీశ్‌ …

చితికిపోయిన దేశ అర్థిక వ్యవస్థ

మూడు టైర్లు పంచరయిన కారులా ఉంది మోడీ హయాం ఆర్థిక విధానాలను తూర్పార పట్టిన చిదంబరం ముంబై,జూన్‌4(జ‌నం సాక్షి ): ప్రధాని నరేంద్రమోడీ హయాంలో భారత ఆర్థిక …

ఆర్‌ఎస్‌ఎస్‌ విూటింగ్‌కు ప్రణబ్‌ హాజరుపై తొలగని విభేదాలు

ప్రణబ్‌ హాజరును తప్పపట్టరాదు: షిండే మంచిది కాదేమో అన్న వీరప్పమొయిలీ ముంబై,జూన్‌4(జ‌నం సాక్షి ): మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని అంగీకరించడంపై కాంగ్రెస్‌లో విభేదాలు …

ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జ్‌

ఇంటికి చేరుకున్న ఆర్థికమంత్రి న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న అనంతరం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక సోమవారం ఇంటికి చేరుకున్నారు. …

కావేరీపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు

ఇరు రాష్ట్రాల రైతులు ముఖ్యమే కుమారస్వామితో కమలహాసన్‌ భేటీ సత్వరం నిర్ణయం కోసం ప్రయత్నిస్తామని హావిూ బెంగుళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ):కావేరీ నది జలాల వివాదంపై కర్నాటక సీఎం …

యూపి బిజెపిలో బయటపడుతున్న లుకలుకలు

యోగిని సిఎం చేయడం తప్పన్న మంత్రి రాజ్‌భార్‌ మౌర్యను సిఎం చేసివుంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్య లక్నో,జూన్‌4(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌ బిజెపిలో లుకలుకలు మెల్లగా …

కాలా విషయంలో తప్పు చేయరాదు: ప్రకాశ్‌ రాజ్‌

బెంగళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ): ‘కాలా’ చిత్రం విషయంలో కన్నడ సంఘాలు అనుసరిస్తున్న వైఖరిని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తప్పుబట్టారు. కర్ణాటకలో ‘కాలా’ చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న …