జాతీయం

ఈ నెల 23న జయ ప్రమాణస్వీకారం

తమిళనాడులో చారిత్రాత్మకంగా విజయం సాధించిన అన్నాడీఎంకే ఫుల్ ఖుషీలో ఉంది. సీఎంగా జయలలిత రెండోసారి ఈ నెల 23 న ప్రమాణం చేయాలని డిసైడయ్యారు. ప్రస్తుతం ఉన్న …

కేరళ సీఎంగా పి. విజయన్‌

కేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నేత పి. విజయన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాదని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది. …

నీట్ వాయిదా.. కేంద్రం ఆర్డినెన్స్

దిల్లీ: నీట్‌ పరీక్షను ఏడాదిపాటు వాయిదావేయాలని ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా మెడిసిన్‌కు ఒకటే ప్రవేశపరీక్ష- నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను …

పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా

 న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. …

తమిళనాట జయకేతనం!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 232 స్థానాలకు గాను ఏఐఏడీఎంకే 126 స్థానాల్లో విజయం సాధించగా …

బెంగాల్ అభివృద్ధికి మరింత కష్టపడి పనిచేస్తా

బెంగాల్ లో మరోసారి తమకు అధికారం ఇచ్చిన ప్రజలకు తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తామని ఆమె చెప్పారు. …

హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!

న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్‌దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. …

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక హోటల్లో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు మహిళలు సహా 12 మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయ …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ …

తండ్రి చంపాలని వస్తే ఆవు కాపాడింది!

కన్నకూతురును హత్యచేసేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రికి గట్టిగా బుద్దిచెప్పింది ఆవు. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో మరో వ్యక్తితో కలిసి కూతురుని హత్యచేసేందుకు ప్రయత్నించాడు ఓ …