నీటి సమస్యపై మేయర్ సమీక్ష
బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నీటి సమస్యపై వాటర్ బోర్డు మేయర్ సామల బుచ్చిరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి డివిజన్ నుండి వివిధ నీటి సమస్యల జాబితాను కార్పొరేటర్ల నుండి తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.…









