దళితబంధుకు మరో 200కోట్లు
మొత్తం 1200కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్,అగస్టు24(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అడిగని వారిదే పాపం అన్నట్లు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏదో ఒక లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎక్కడెక్కడి నిధులన్నీ…










