దూరవిద్య బిఇడికి ఓయూ అనుమతి
ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్టేష్రన్ హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2018-19 విద్యా సంవత్సరానికి బీఈడీ అడ్మిషన్ల పక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దీనిని నిలిపి వేయగా మళ్లీ అడ్మిషన్లు తీసుకునేలా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్,…









