2న కొలువుదీరనున్న కొత్త పంచాయితీలు
హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): తెలంగాణ గ్రామ పంచాయతీల కొత్త పాలకమండళ్ల అపాయింట్ డేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 2వ తేదీని అపాయింట్ డేగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ రోజున పంచాయతీ పాలకవర్గాల తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.…









