70 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన గద్దర్
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అల్వాల్ పరిధి భూదేవినగర్‌లో స్థానిక పాఠశాలలో ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 ఏళ్ల వయసులో కుటుంబ సమేతంగా వచ్చి తొలిసారి తన ఓటు హక్కు వినియెగించుకున్నట్టు ఆయన వెల్లడించారు.…








