Sunday, 8 November 2026

Main

కేసీఆర్‌ రాచరిక పాలనకు.. ప్రజలే స్వస్తిచెబుతారు

– ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కుట్ర పన్నుతోంది – రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు బనాయిస్తుంది – తెరాస నేతలకు భవిష్యత్‌లో ఇదే పరిస్థితి ఎదురవుతుంది – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత డీకే అరుణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) :…

రేవంత్‌ రెడ్డి ఒక దేశద్రోహి…

– ఆయనకు అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలి – చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి వేలకోట్లు సంపాదించాడు – రేవంత్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి – టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) :…

మత్స్యకారులు వ్యాపారులుగా ఎదగాలి: తలసాని

హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): చేపల ఉత్పత్తితో పాటు మార్కెటింగ్‌ కూడా చేసి మంచి వ్యాపారులుగా ఎదగాలని.. అదే సీఎం కేసీఆర్‌ ప్రధాన ఆకాంక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. సవిూకృత మత్స్యాభివృద్ధి పథకానికి ఎంపికైన మత్స్యకార్మిలకు రాయితీ యూనిట్ల…

రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలం

– కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. సికింద్రాబాద్‌ రైలు నిలయంలో జరిగిన రైల్వే జీఎం సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.…

అక్టోబర్‌ 12నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

– 95లక్షల చీరల పంపిణీకి ఏర్పాట్లు – ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : అక్టోబర్‌ 12నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్‌…

ఎం.ఇ.ఎఫ్.ఐ అధ్వర్యంలో శిక్షణ తరగతులు

నాచారం (జనంసాక్షి) : మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 29 30 తేదీల్లో మల్లాపూర్ లోని ఎస్ ఎల్ ఎన్  గార్డెన్లో జరుగుతున్న ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్  మీడియా పాత్రికేయుల శిక్షణా తరగతులకు ఆయా…

రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ దాడులు

– ఏకకాలంలో 11మంది సభ్యుల బృందంతో 15చోట్ల దాడులు – హైదరాబాద్‌లోని రేవంత్‌, అతని బంధువుల ఇండ్లలోనూ సోదాలు – తాళాలు పగులగొట్టి రేవంత్‌ నివాసంలోకి వెళ్లిన బృందం సభ్యులు – రేవంత్‌కు ఫోన్‌ చేసి రావాలని ఐటీ…

ఔటర్‌పై ప్రమాదంలో ఒకరు మృతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం హిమాయత్‌ సాగర్‌ దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ…

వాజ్‌పేయ్‌ అత్యుత్తమ రాజకీయ నేత

ఆయన వల్ల దేశ అణుశక్తి ప్రపంచానికి తెలిసింది మండలిలో నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):  దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆయన గొప్ప వక్త. ప్రతిపక్షంలో…

మండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. గురువారం  ఉదయం మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, మండలి సభ్యులు హాజరయ్యారు. దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, లోక్‌సభ…