Sunday, 8 November 2026

Main

మహీంద్రా ఫౌండేషన్‌ నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  పట్టభద్రులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టెక్‌ మహేంద్రా ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. వివిధ కోర్సుల్లో ఈ శిక్షణ ఉంటుంది. నాలుగు నెలలపాటు అనుభవజ్ఞులతో ఫౌండేషన్‌ కోర్సును అందిస్తారు. డిగ్రీ చేతబట్టుకుని బయటకు వచ్చినా తగిన  నైపుణ్యం…

కంటివెలుగు కోసం స్వచ్చంద సంస్థల సహకారం

రోటరీ, లయన్సం వంటి వాటిని ఉపయోగించాలి అంధత్వ నివారణెళి లక్ష్యంగా కంటి పరీక్షలు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు ప్రసాదించేందుకు, తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించనున్నట్టు…

లిటిగేషన్లలో పోలీసుల వేలుపై అధికారుల ఆగ్రహం?

భూవివాదాలపై అవగాహన పెంచుకోవాలి హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ఇటీవల భూ వివాదాలు పెరిగాయి. సరైన భూ రికార్డులు లేని  కారణంగా ప్రతిదీ వివాదంగా మారి లిటిగేషన్లను పెంచుతోంది. దీంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం, కేసులు వేసుకోవడం, పోలీసులను ఆశ్రయించడం పెరుగుతోంది. …

ఆగిన చక్రాలు!ఆగిన చక్రాలు!

 తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న బంద్‌ ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు – మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కని బస్సులు, ఆటోలు, క్యాబ్‌ – తెలంగాణలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు…

సైబరాబాద్‌  పోలీసులపై పనిభారం

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(ఆర్‌ఎన్‌ఎ): సైబరాబాద్‌ పరిధిలో పోలీసులపై నిత్యం భారం పడుతోంది. వివిధ కేసులు,  మాదకద్రవ్యాల కేసులు పరిష్కరించడంలో తీరికలేకుండా పోతోంది. ఇక్కడే ఐటి  కారిడార్‌ ఉండడం, నిత్యం విఐపిలు, సినిమా వాళ్ళ తాకిడి ఎక్కువ ఉండడం తదితర కారణాల వల్ల…

బంగారు తెలంగాణ పేరుతో ప్రజా వంచన

ఉమ్మడి పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేయడంతో పాటు బడుగు బలహీనవర్గాల వారిపై దాడులు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి …

తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం: డీపీఆర్ సిద్ధం చేయండి

– తహశీల్దార్లకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం – తెలంగాణ భవన్ ఏర్పాటులో మరో కీలక ముందడుగు – హర్షం వ్యక్తం చేసిన కేఆర్టీఏ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల – డీపీఆర్ సిద్ధం చేసే ప్రక్రియలో…

కన్నుల పండువగా లష్కర్ బోనాలు

బంగారు బోనం ఎత్తిన ఎంపీ కవిత లష్కర్ బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయడంతో లష్కర్ అంతా పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్…

MRP ధరకు మించి అమ్మితే చర్యలే : అకున్

ఆగస్టు 1 నుంచి థియేటర్లలో గరిష్ఠ చిల్లర ధరలు అమలు తప్పనిసరి అని తెలిపారు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ సబర్వాల్. ఆదివారం (జూలై-29) థియేటర్ల యాజమానులతో భేటీ అయ్యారు అకున్ సబర్వాల్. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

సికింద్రాబాద్: లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు…