Saturday, 7 November 2026

Main

హైదరాబాద్ గుడుంబా రహిత జిల్లా

హైదరాబాద్: భాగ్యనగరం గుడుంబా రహిత జిల్లాగా అయింది. ఈమేరకు ఇవాళ రవీంద్రభారతి వేదికగా ప్రభుత్వం హైదరాబాద్‌ను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, సీపీ మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్ర వదన్‌తోపాటు పలువురు…

హైదరాబాద్ లో పరిస్థితి కంట్రోల్ ఉంది

హైదరాబాద్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతటా వర్షం తగ్గుముఖం పట్టిందన్నారు. పలు శాఖల అధికారులు ఎక్కడికక్కడ…

జంటనగరాల్లో చాలాచోట్ల భారీవర్షం

వీలైనంత వరకు బయటకు రావద్దు: పోలీసులు హైదరాబాద్ :జంటనగరాల్లో చాలాచోట్ల భారీవర్షం కారణంగా పరిస్థితి ఘోరంగా ఉందని, అందువల్ల సాధ్యమైనంత వరకు ఇళ్లనుంచి బయటకు రావొద్దని, ఏమాత్రం వీలున్నా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్విట్టర్,…

మహాప్రస్థానంలో తారకం అంత్యక్రియలు

ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారకం అంత్యక్రియలు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. అంతకుముందు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తారకం పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సుందరయ్య…

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

25వేల మంది పోలీసులు.. 12వేల సీసీ కెమేరాలు గ్రేటర్ పరిధిలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 25 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శోభయాత్ర…

పవన్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 9: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ నేత, నిజామాబాద్‌ ఎంపీ కవిత. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఆంశాన్ని శుక్రవారం నాటి కాకినాడ సభలో పవన్‌…

మీడియా వాస్తవానికి చేరువగా ఉండాలి:మహమూద్‌ అలీ

హైదరాబాద్‌: వచ్చే ఒలింపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించేందుకు ప్రస్తుత కోచ్‌ గోపీచంద్‌ స్థానంలో మరో కోచ్‌తో శిక్షణ ఇప్పిస్తానని తాను అన్నట్లుగా వస్తున్న వార్తలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఖండించారు. సింధుకు మంచి కోచింగ్‌…

రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఫీజు కట్టి జైలు శిక్ష అనుభవించొచ్చు

హైదరాబాద్ : రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ కోసం చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. అయితే జైలు శిక్ష పడాలని ఎవరూ కోరుకోరు. ఒక వేళ అలాంటి కోరిక ఉంటే మెదక్‌ జిల్లాలోని సంగా రెడ్డి జైలులో ఓ గదిని ఒక…

బేగంపేట గులాబీమ‌యం

మహారాష్ట్రతో అంతర్ రాష్ట్ర నీటి ఒప్పందాన్ని వ‌జ‌య‌వంతంగా పూర్తి చేసుకొని కాసేప‌ట్లో బేగంపేట‌లో అడుగు పెడుతున్నారు సీఎం కేసీఆర్ చారిత్ర‌క‌ నీటి ఒప్పందంతో తెలంగాణకు వ‌స్తోన్న‌ కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు బేగంపేట…

తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉద్యోగులు చేయిచేసుకున్నారు. అతడిని సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఆందోళన…