జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 10 జిల్లాలకు తోడు అదనంగా మరో 17 జిల్లాను ఏర్పాటు…





