Saturday, 7 November 2026

Main

హైదరాబాదులో ఎన్టీఆర్ గార్డెన్ అలాగే ఉంటుంది: కేసీఆర్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అక్కడే, అలాగే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుమారుడు, హీరో బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి…

ప్రాణం తీసిన రియాల్టీ షో..

హైదరాబాద్ : తాను హీరో అనిపించుకోవాలని అనుకున్నాడో ఓ యువకుడు…రియాల్టీ షోలో ఎలా చేస్తారో అలాగే తన స్నేహితుల ఎదుట చేసి భేష్ అనిపించుకోవాలని అనుకున్నాడు..కానీ చివరకు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన పాతబస్తీలో…

అపరిశుభ్రతకారణంగా ఓరిస్‌ ¬టల్‌ సీజ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ ¬టళ్లపై  నగరపాలక సంస్థ దృష్టి సారించింది. బడా ¬టళ్లుగా చెలామణి అవుతున్న అనేక ¬టళ్లు కనీస పరిశుభ్రత కూడా పాటించడంలేదు. పైన పటారం లోన లొటారం అన్నచందంగా ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని తేలిపోయింది. పరిశుభ్రత లేని…

హైదరాబాద్ జూపార్క్లో విషాదం

హైదరాబాద్: నెహ్రూ జూపార్క్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. పురానాఫూల్కు చెందిన ముంజిత్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి నెహ్రూ జూ పార్క్కు విహార యాత్రకు వచ్చాడు. బట్టర్ఫ్లై…

వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ : జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్రవంతి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది క్రితం స్రవంతికి వివాహమైంది. స్రవంతి ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తుంది. స్రవంతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి…

రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపు

హైదరాబాద్ : హెచ్ సీయూల వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. హెచ్ సీయూ వీసీని తక్షణమే తొలగించాలని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.…

సౌర విద్యుత్‌లో తెలంగాణ భేష్‌

మెచ్చుకున్న కేంద్రం గ్రీన్‌హబ్‌కు సాయం చేసేందుకు హామీ హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ రంగంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోందని మెచ్చుకుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్‌హబ్‌కు సాయం అందించేందుకు…

తెలంగాణను చూసి నేర్చుకోవాలి: చెవిరెడ్డి

హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను చూసి ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు చాలా నేర్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎమ్మెల్యేల గ్రాంట్లు…

బోగీలో చెలరేగిన మంటలు..

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లోకోషెడ్‌లో ఉన్న రైలు ఓ బోగీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పటికే ఆ బోగిలోని ఫర్నీచర్, సీటింగ్ 70శాతం…

ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ కారు, ముగ్గురు మృతి

హైదరాబాద్ అల్వాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే వంతెనపై బైక్ ను ఢీకొన్న కారు.. అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఇద్దరు…