Saturday, 7 November 2026

Main

మార్కెట్స్ చట్ట సవరణ బిల్లు ఆమోదం

మార్కెట్స్ చట్ట సవరణ బిల్లు దేశానికే ఆదర్శమవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి హరీశ్ రావు తెలంగాణ మార్కెట్స్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్…

భానుడి నిప్పుల వర్షం

ప్రచండ భానుడు నిప్పులు గక్కుతున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా యావత్ తెలంగాణ ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎండలకు తోడుగా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉక్కపోత, వడగాలులు ఆగం చేస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్నా…

ఫార్మా పరిశ్రమలో ప్రమాదం

జిన్నారం: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేసులే ఫార్మా పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రియాక్టర్‌ వద్ద పైపు వూడిపోవటంతో రసాయనాలు కార్మికులపై పడి అస్వస్థతకు…

ఆర్టీఏ అధికారి లంచగొండి..

హైదరాబాద్ : ప్రజా ధనాన్ని వేతనంగా పొందుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు..ఉద్యోగుల్లో కొందరు విద్యుక్త ధర్మాన్ని విడనాడి లంచాలు ఆశిస్తున్నారు. బాధ్యతగా పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారుల్లో కొంతమంది మానవత్వం లేకుండా ప్రజలను లంచాల కోసం పీడిస్తున్నారు.…

పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి

హైదరాబాద్: బోయిన్‌పల్లి ఇక్రిశాట్ కాలనీలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు…

నేడు టీఆర్‌ఎస్‌లోకి బస్వరాజు సారయ్య

 హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను టీపీసీసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇవాళ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం…

గోల్కొండ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

 హైదరాబాద్: గోల్ఫ్ క్లబ్‌లో గోల్కొండ మాస్టర్స్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ ఛాంపియన్‌షిప్‌ను డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి చందూలాల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు పలువురు…

మండిపోతున ఎండ…జ్యూస్ స్టాళ్లకు జనం క్యూ

సిటీలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు రావాలంటనే జనం భయపడుతున్నారు. ఎండవేడి నుంచి  రిలీఫ్ కోసం జ్యూస్ స్టాళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో జ్యూస్ వెండర్స్ కూడా… వెరైటీలతో… కష్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు.కర్ర బండ్ల జ్యూస్ సెంటర్లు…

ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఈరోజు స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌ బ్లాక్‌లోని రెండో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సచివాలయంలోని అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వికలాంగ సంక్షేమ శాఖ…

30 రోజుల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు – కేటీఆర్..

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందు కెళ్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నరు. అందులోభాగంగా ఎంఏయూడీపై వందరోజుల యాక్షన్ ప్లాన్ ను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వాయిస్:…